Tuesday, 28 July 2026 10:08:36 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

జన గణన తర్వాతే ఉపాధ్యాయుల బదిలీలు ప్రక్రియ ప్రారంభం...

Date : 17 July 2026 10:21 PM Views : 67

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈ విద్యా సంవత్స రంలో టీచర్ల బదిలీ లు ప్రమోషన్ల ప్రక్రియ ఉండబోదని 2027 లో జరిగే దేశవ్యాప్త జనగణ పూర్తయిన తర్వాతే వీటిని చేప డతామని విద్యాశాఖ సెక్రెటరీ యోగిత రాణాస్పష్టం చేశారు. నేడు సచివాలయంలో కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు టీచర్ల బదిలీలు చేప ట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాను కలిశారు. టీచర్లకు నిర్వహించే టెట్ ను ఆన్లైన్ విధానంలో కాకుండా మాన్యువల్ గానే నిర్వహించాలని వారు కోరారు. బోధించే సబ్జెక్టులకు అనుగుణంగానే టెట్ ఉండాలని అర్హత మార్కులను తగ్గిం చాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.దీనిపై ఆమె స్పందిస్తూఇప్పట్లో బదిలీలు ఉండవని జనగణన ముగిసిన తర్వా తే బదిలీలపై ముందుకెళ్తామని తెలిపారు. వీటిలో కొన్ని అంశాలపై చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ‘సర్‌’ కొనసాగుతు న్నది. తర్వాత జనగణన ఉంటుంది. మొత్తం ప్రక్రియ ముగి యాలంటే 2027 ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :