Sunday, 13 September 2026 01:00:56 AM
# దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు గోస,బిజెపి భరోసా...

Date : 25 May 2026 09:17 AM Views : 162

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగామార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బం దులు పడుతున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేందుకు రేపటి నుంచి రైతు గోస, బీజేపీ భరోసా, పేరిట యాత్రకుఅన్ని ఏర్పా ట్లు పూర్తి చేశామని,ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఈ యాత్రలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తా రని.. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. మొదటి రోజు అదిలాబాద్, తాండూర్, లోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అదే రోజు రాత్రి గజ్వేల్ చేరుకుని అక్కడ బస చేసి రెండవ రోజు గజ్వేల్, నుంచి భువనగిరి, వరంగల్, భూపాల పల్లి, చేరుకుని ఆ రాత్రి అక్కడే బస చేసి మూడవ రోజు భూపాలపల్లి నుంచి కాటారం, మంథని, మీదుగా పెద్దపల్లి జిల్లా జిల్లా కేంద్రానికి చేరుకొని పోరుబాట నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. శుక్రవారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర నాయకు లు రాంచందర్‌రావు అధ్యక్షతన అందుబా టులో ఉన్న ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీ లతో సమావేశం నిర్వహించారు.పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ అభయ్‌ పాటిల్‌ కూడా దీనికి హాజరయ్యారు. రాష్ట్ర రైతాంగం ఎదు ర్కొంటున్న ఇబ్బందు లపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నడవడం లేదు. లారీలు లేవు, గన్నీ బ్యాగులు లేవు, రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ఇప్పటివరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించ లేదు.. కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యమే దీనికి కారణం అని మండిపడ్డారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :