Wednesday, 29 July 2026 08:15:21 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

గాలికుంటు వ్యాది నిరోదక టీకాలు తప్పనిసరిగా వేయించాలి

Date : 25 October 2025 05:56 PM Views : 279

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పశువులు అనారోగ్యం బారిన పడకుండా ఉండడానికి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగ ఇప్పించాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి విజయ భాస్కర్ కోరారు. 7వ విడత గాలికుంటు వ్యాది నిరోదక టీకాల కార్యక్రమం లో భాగంగా మంథని మండలం కన్నాలలో 69 గోజాతి, 95 గేదేజాతి పశువులకు పశు వైద్య సిబ్బంధి ఆద్వర్యంలో టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పశువులలో వ్యాదులు ప్రభలుతున్న దృష్ట్యా వారం రోజూల పాటు మండలంలోని పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు వేశామన్నారు. 6 నేలలు దాటిన అన్నీ ఆవులు, ఎద్దులు, పెయ్యలు, గేదెలు, దున్నలకు ఈ టీకాలు వేయించాలని రైతులకు సూచించారు. ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి రవి, మండల అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్‌ఛార్జ్ శ్రీదేవి, సహాయ పశువైద్య సిబ్బంధి హన్మండ్లు విఎల్ఓ, అజయ్, శ్రీనివాస్ వ్యాక్సి నేటర్,లు పాడి రైతులూ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :