Tuesday, 15 September 2026 01:33:21 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మొదలైన మున్సి "పాలిటిక్స్"...! బీఫామ్ లు ఎవరికి..?

Date : 17 January 2026 07:43 PM Views : 368

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రభుత్వం మున్సిపాలిటీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేయడంతో ఆయా పార్టీల నాయకులు టికెట్ల కోసం నియోజకవర్గ ఇన్చార్జీలతో మంతనాలు మొదలుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటనతో పార్టీల కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులతో రహస్య మంతనాలు జరుపుతూన్నట్లు సమాచారం. మంథని పురపాలక సంఘం పరిధిలోని కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, ఇతర పార్టీల కార్యకర్తలు పురపాలక ఎన్నికల్లో బీ ఫాముల కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకారం స్థానికంగా ఉండే కార్యకర్తలు తమకు టికెట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా మరికొంత మంది వారి వార్డుల్లో రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో పక్క వార్డులపై దృష్టి సారిస్తున్నట్లు వినికిడి. ఆశావాహుల అభ్యర్థనలు మంతనాలు మునిసిపాలిటిక్స్ లో ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ మునిసిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటన ఆయా పార్టీల నాయకులకు తలనొప్పిగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :