ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం హోలీ వేడుకలను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆనందోత్స హాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయాన్నే చిన్నలు పెద్దలు విధుల్లోకి వచ్చి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఒకవైపు వేద పండితులు చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో మంగళవారం పోలివేడుకలు జరుపుకోవాలని సూచించిన కూడా అవేం లెక్కచేయకుండా చాలామంది పోదాం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు హోలీ వేడుకలను జరుపుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
Admin
E Nivas News