Saturday, 12 September 2026 01:51:58 AM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

యూత్ కాంగ్రెస్ లక్కేపూర్ నూతన గ్రామకమిటీ ఎన్నిక

Date : 02 November 2025 07:42 PM Views : 380

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్ ల సూచన మేరకు మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో కాంగ్రెస్ నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు మంథని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధ్యక్షులుగా పండుగ సన్నీ, ఉపాధ్యక్షులుగా Md ఫహీమ్, ప్రధాన కార్యదర్శిగా మారుగోని సాయి, కార్యదర్శిగా బడికెలా రాహుల్, కోశాధికారిగా MD ఇమ్రాన్, అధికార ప్రతినిధిగా నాంపెల్లి అజయ్, ప్రచార కమిటీ కన్వినర్ గా మంథని సందీప్, కార్యవర్గ సభ్యులుగా అరెల్లి శ్రీధర్, మెరుగు హరీష్, దూడపాక రవి, బూడిద సాయి, దాపరి లోకేష్, దూడపాక శ్రీకాంత్, బూడిద సుమంత్, బడికెలా అరుణ్, ఆకాష్, దూడపాక అరుణ్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ మంథని మండల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీని భలోపేతం చేయడానికి ఉత్సహంగా పనిచెయ్యాలని, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు.అనంతరం నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియచేశారు. ఇప్పటివరకు అక్కేపెల్లి, పుట్టపాక, దుబ్బాపల్లి, బెస్తపల్లి, చిల్లపల్లి, సిరిపురం, గద్దలపల్లి, లక్కేపూర్ యూత్ కాంగ్రెస్ కమిటీలను పూర్తి చేయడం జరిగిందని త్వరలోనే మండలంలోని అన్ని గ్రామాలలో యూత్ కాంగ్రెస్ కమిటీలను నియమించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో NSUI డివిజన్ అధ్యక్షులు కేక్కర్ల సందీప్, గ్రామ శాఖ అధ్యక్షులు ఇసంపల్లి శ్రీనివాస్, sc సెల్ మంథని మండల అధ్యక్షులు మంథని రాకేష్, సీనియర్ నాయుకులు కూర కోటేష్, sc సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు అరెళ్ల శ్రీధర్, PACS డైక్టర్ కొత్త శ్రీనివాస్, మైనారిటీ మండల ఉపాధక్షులు MD సల్మాన్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయుకులు మంథని కుమార్, ఎరుకల ఎల్లయ్య, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కూర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: