ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రతి ఏటా మే నెల వచ్చిందంటే చాలు సంవత్సరానికి ఓసారి వికసించే మే పుష్పం నాయనానందం చేస్తోంది. చాలామంది పలు రకాల పూల మొక్కలు నాటుతుంటారు కానీ కొంతమంది మాత్రమే వారు ఈ మొక్కను నాటుతారు. కేవలం ఇది మే నెలలో మాత్రమే ఒకసారి మాత్రమే వికసించడం దీని యొక్క ప్రత్యేకత. ఈ పుష్పాలను పుష్పక ప్రియులు చాలా మంది వారి పూల తోటలో పెంచుకుంటారు.
Admin
E Nivas News