Friday, 11 September 2026 11:16:18 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఇంటర్ విద్యార్థుల పాస్ మెమోలు పంపిణీ చేయనున్న అధికారులు..

Date : 21 August 2026 08:31 PM Views : 72

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ఇంటర్మీడి యట్ విద్యా మండలి మార్చి-2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, అలాగే మే-2026 అడ్వాన్స్‌డ్ సప్లిమెం టరీ పరీక్షల్లో ఉత్తీర్ణు లైన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్లలాంగ్ మెమోల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. జనరల్ , ఒకేషనల్ కోర్సులకు సంబం ధించిన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్ల ముద్రణ ప్రక్రియను బోర్డు విజయవంతం గా పూర్తి చేసింది. ఒకటి రెండు రోజుల్లో మెమోలు కళాశాలల కు చేరనున్నాయి. ఉత్తీర్ణులైన విద్యార్థు లు తమ తమ కళా శాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి సర్టిఫికెట్ల ను స్వీకరించవచ్చని అధికారులు వెల్లడించారు. సర్టిఫికేట్లకు భద్రత కోసమే ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఈసారి విద్యా మండలి పాస్ సర్టిఫికెట్ల ముద్రణలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలను పాటించింది. నకిలీ డూప్లికేషన్ సర్టిఫికెట్ల తయారీకి లేదా ట్యాంపరింగ్‌కు ఎలాంటి అవకాశం లేకుండా ప్రతి పాస్ సర్టిఫికెట్‌లో 25 ప్రత్యేక భద్రతా ఫీచర్లను చేర్చారు. ముద్రించిన సర్టిఫికెట్ల ను ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులు , నోడల్ అధికారులకు అప్పగించారు. జిల్లా అధికారుల పర్యవే క్షణలో ఈ సర్టిఫికెట్ల ను సంబంధిత జూని యర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు చేరుస్తున్నారు. విద్యార్థులు నేరుగా తమ కాలేజీల వద్దకు వెళ్లి ఒరిజినల్ మెమో లను తీసుకోవాలని ఇంటర్ బోర్డు సూచిం చింది. పరీక్షల్లో ప్రతిభ చాటి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థు లకు, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :