ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొత్త విద్యుత్ కనెక్షన్లకు ఇకపై స్మార్ట్ మీటర్లు అమర్చడానికి రంగం సిద్ధమైంది. దశలవారీగా పాత కనెక్షన్లకు కూడా అమలు. కొత్త కనెక్షన్లతో ప్రారంభించి, దశలవారీగా పాత కనెక్షన్లకు కూడా స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.ప్రతి నెల 30/31వ తేదీల్లో అర్ధరాత్రి రీడింగ్ తీసి వినియోగదారుడికి స్మార్ట్ మీటర్లు వినియోగదారుడికి బిల్లు పంపిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం తప్పనిసరిగా ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Admin
E Nivas News