Saturday, 12 September 2026 11:11:02 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

మాదిగ అమరవీరులకు ఘన నివాళులు

ఎమ్మార్పీఎస్ కాటారం మండల అధ్యక్షులు మంథే న చిరంజీవి మాదిగ

Date : 01 March 2026 03:22 PM Views : 224

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాటారం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీ కరణ కోసం అమరులైన అమరులకు ఎమ్మార్పీఎస్ మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగిందనీ మండల అధ్యక్షుడు మంథేన చిరంజీవి మాదిగ అన్నారు. ఆయన మాట్లాడుతూ. మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితంలో భాగంగా అమరులైన వారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందని వారి త్యాగం వల్లనే వర్గీకరణ ఫలితాలు పొందుతున్నామని అన్నారు. అదేవి ధంగా ఎమ్మార్పీఎస్ సీనియార్ నాయకులు వేమునూరి జక్కయ్య మాట్లాడుతూ ఎస్సి సామాజిక వర్గంలో ఎన్నో పోరాటాలు చేసిన మందకృష్ణ మాదిగ పోరాటంతో పాటు అమరుల త్యాగాలు సైతం వెలకట్టలేనీవని పేర్కొన్నారు. అదే విధంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం బలమైన ఉద్యమం అని అమరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. వర్గీ కరణ ఫలితాలు మాదిగలు ఉప కులాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేమునూరి జక్కయ్య, ఆత్కూరి శంకర్, మంథేన సమ్మయ్య, తూకారం కోమురయ్య, దుర్గప్రసాద్, రాజేందర్, తోపాటు తదితరులు పాల్గోన్నరు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: