Tuesday, 15 September 2026 04:26:45 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఎన్నికల విధుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

Date : 10 December 2025 08:40 PM Views : 306

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఎన్నికల విధుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్ అనిత సూచించారు. వైద్యాధికారి ఆదేశాల మేరకు బుధవారం గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో భాగంగా పాల్గొని వైద్య సిబ్బంది వైద్యులు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హాజీపూర్ మరియు మండలంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో నిర్వహించిన వైద్య శిబిరంలో డాక్టర్ అప్పల ప్రసాద్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సందర్శించి తగు సూచనలు జారీ చేశారు. మండలంలోని వెంకట్రావుపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో నిర్వహించిన వైద్య శిబిరంతోపాటు హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశ ఆరోగ్య కార్యకర్తల డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సందర్శించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేసే సిబ్బంది ఉదయం ఆరు గంటలకు పోలింగ్ స్టేషన్లలో రిపోర్టు చేయాలని సమయపాలన పాటించాలని, అదేవిధంగా యూనిఫామ్ ను ధరించాలని, మొబైల్ ఫోన్లను తీసుకువెళ్లరాదని, అత్యవసర మందులను ఫస్ట్ ఎయిడ్ గీతలను దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. అలాగే మందుల వివరములను నమోదు చేసుకొని ఎక్స్పైరీ థియేటర్లను చూసుకోవాలని ఆదేశించారు. ఎలక్షన్ మరియు కౌంటింగ్ అయ్యేవరకు ఆయా కేంద్రాలలో అందుబాటులో ఉండాలని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నందున స్థానిక ప్రజాప్రతినిధులతో గాని ఇతరులతో కలిసి తిరగరాదని సూచించారు. అదేవిధంగా 108 అంబులెన్స్ అత్యవసర సర్వీసుల కోసం పైలెట్ మరియు ఇతరుల వివరములను దగ్గర ఉంచు కోవాలన్నారు. ఆర్బిఎస్కే బృందము మరియు వారి వాహనంలో సర్వీసులను తీసుకోవాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో డాక్టర్ లహరి మరియు వైద్య సిబ్బంది వెంకటేశ్వర్, జిల్లా మాస్ మీడియా అధికారి లక్ష్మణస్వామి, హెచ్ఈఓ వైద్య సిబ్బంది రఘుపతి, సూపర్వైజర్లు ఆశ ఆరోగ్య కార్యకర్తలు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: