Monday, 14 September 2026 01:22:16 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శరీరధారుఢ్యాన్ని పెంపొందిస్తాయి

Date : 20 November 2025 08:37 PM Views : 284

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీరధారుఢ్యాన్ని పెంపొందిస్తాయని సిఐ.శశిధర్ రెడ్డి, క్యాతనపల్లి కమిషనర్ జి.రాజు లు అన్నారు. క్రీడలు క్రీడాకారులు ఎప్పుడు కూడా స్నేహపూరిత వాతావరణంలో ఆడుకోవాలని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓడిపోయినంత మాత్రాన నిరాశ పడవద్దని మళ్లీ ఒకసారి ప్రయత్నం చేస్తే విజయం సాధించవచ్చన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా గురువారంకేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంసింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఎస్ జి ఎఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సౌజన్యంతో అండర్-17, అండర్-14 బాలబాలికలకు బాస్కెట్బాల్ ఎంపిక పోటీలు ప్రారంభించారు. జిల్లా-జోనల్ స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సుమారు 200 మంది క్రీడా కారులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు . బాస్కెట్బాల్ క్రీడా పోటీల కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శశిధర్ రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ కమీషనర్ జి.రాజు, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ పి.రఘునాథ్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ఎండి.యాకూబ్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సెక్రటరీ బెల్లం శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు దుబ్బ శ్రీనివాస్, విజయ్, వహీదా బేగం, సంతోష్, మల్లికా, సీనియర్ క్రీడాకారుడు డిప్పు శ్రీనివాస్, పిటి, పిడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: