Monday, 14 September 2026 09:00:31 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మంచిర్యాలజిల్లాలో మున్సిపాలిటీ కార్పొరేషన్, వార్డ్ లల్లో పోటీ చేస్తున్న సిపిఎం. అభ్యర్థులను గెలిపించండి

సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి

Date : 27 January 2026 08:33 PM Views : 277

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి కోరారు. మంగళవారం సిపిఎం కార్యాలయంలోజిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్ కనికరపు అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో వరద ముంపు సమస్య పై, బై పాస్ రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పై రోడ్డు నిర్మాణం చేయాలని, సంగమళ్ళయ్య పల్లె నందు ఒర్రెపై బ్రిడ్జి నిర్మించాలని దీక్ష చేపట్టామన్నారు. డ్రైనేజీ, దోమల నివారణకు, సీసీసీ నస్పూర్ బస్టాండ్ వద్ద బస్సు షెల్టర్ , టాయిలెట్స్ ఏర్పాటు కై మరియు ఇతర సమస్యల పరిష్కారం కొరకు పార్టీ నిరంతరం పోరాడుతుంది. అదే విదంగా లక్షేట్టిపేట్, చెన్నూరు, క్యాతనుపల్లి, బెల్లంపల్లి పట్టణంలోని రోడ్డు వెడల్పు లో ఇండ్లు కోల్పోయిన ప్రజలకు నష్టపరిహారం, ఇండ్లు నిర్మించి ఇవ్వలని మరియు ప్రజలకు ఉపాధిహామీ పనులు కల్పించాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ పట్టణల అభివృద్ధి కొరకు నిరంతరం పోరాడుతున్నా మన్నారు.రాబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ మరియు వార్డ్ ల ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించి పట్టణ అభివృద్ధికి పాటుపడాలని జిల్లాలోని మున్సిపాలిటీల ప్రజలను కోరుతున్నాం. ఈ సమావేశంలో ఎర్మ పున్నం, గోమాస ప్రకాష్ , బోడేంకి చందు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, దుంపల రంజిత్ కుమార్, కొండగొర్ల లింగన్న, ప్రేమ్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: