Sunday, 13 September 2026 06:18:40 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో పథకాలు సాధించినవిద్యార్థులు

Date : 25 November 2025 11:47 PM Views : 267

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఈ నెల 22, 23 తేదీ మహబూబాబాద్ జిల్లా నెల్లికుడురు లో జరిగిన అండర్ - 17 ఫెన్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలలో స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల్ మాంచెరియల స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రిషిక్ 10 వ(ఫోయిల్ టీం) విభాగం లో బంగారు పతకం, రోహన్ 10 వ,( సబ్రే టీం)విభాగం లో రజత పతకం,యశ్వంత్ 10 వ,(ఇప్పి టీం)విభాగం లో కాంస్యo పథకాలు సాధించారనిపాఠశాల కరస్పాండెంట్ అహ్మద్ ఖాన్ , ప్రిన్సిపాల్ నజియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని క్రీడా పోటీల్లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, తద్వారా విద్యార్థులకు దేహదారుడు ఎంతో పాటు సృజనాత్మక సంధి పెంపొందుతాయని పేర్కొన్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులను ఫెన్సింగ్ కోచ్ కొట్టె దేవేందర్, వ్యాయామ ఉపాధ్యాయుడు అల్లోనే కార్తీక్ ఉపాధ్యాయులు అభిందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :