Sunday, 13 September 2026 02:12:00 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు

Date : 19 February 2026 02:03 PM Views : 248

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని మంథని విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎవరి పేరు చెపితే శత్రువుల పదాల కింద మట్టి కదిలిపోయి వనికి పోయేవారో అతని పరాక్రమము రాణ నీతిని రాజకీయ చతురతను శిలమును చూసి భయంతో బ్రతికారో తమ కష్టాలు తీర్చిన నాయకుడికి భారతీయ ప్రజలు జేజేలు పలికారో ఆ సంఘటన కర్త న్యాయ కోవిదుడు 360 కోటలను జయించిన మహయోధుడన్నారు. నేడు హిందువులందరు సంతోషంగా ఉన్నారంటే అనాడు ఛత్రపతి శివాజీ మహారాజు చేసిన వీరోచిత పోరాటం, మొగలుల పై సాధించిన విజయాలే కారణమన్నారు. హిందుత్వం ఇప్పటివరకు ఇలా ఉంది అంటే సజీవ సాక్ష్యం ఛత్రపతి శివాజీ మహరాజ్ మరాఠా సామ్రాజ్యాధిపతి అంటేనే హిందువుల పౌరుషమని ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్, ప్రచార ప్రముక తూర్పాటి రాము, సహాయ కార్యదర్శి గుండా శ్రీనివాస్, కొమురవెల్లి హరీశ్ గుప్తా, దొరగోర్ల రవీందర్, సత్సంగ ప్రముక మెడగొని రాజమౌళి గౌడ్, వడ్ల కొండ శ్రావణ్, ఎల్లంకి హరి, కనుకుంట్ల స్వామి, గర్రెపల్లి వెంకటేశ్వర్లు, లక్కిరెడ్డి అన్వేష్, భజరంగ్ దళ్ సంయోజక్ రాజేష, సందీప్, సిల్వేరి రవీందర్, బీమారపు శ్రీకాంత్ గుప్తా, దీగేంబర్, సభ్యులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :