Saturday, 13 June 2026 02:22:01 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

తెలంగాణలో వనదేవతల కోలాహలం

జనసంద్రంగా మారిన పల్లెలు పట్టణాలు

Date : 29 January 2026 10:10 PM Views : 243

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు పట్టణాలు పల్లెలలో వనదేవతలైన సమ్మక్క, సరళమ్మ జాతరలను ఏర్పాటు చేయడంతో వేలాదిగా మంది వ్యక్తులు వనదేవతల గద్దల వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ పట్టణాలు పల్లెల్లో కూడా ఆచారం ప్రకారం కోయ పూజారులే వచ్చి అమ్మవార్లను గద్దలపై ప్రతిష్టింపజేసి పూజలు చేయడంతో ప్రారంభమయ్యాయి. మేడారంలో ఎలాగా అమ్మవార్లను ఆహ్వానం పలుకుతారు అలాగే ఇక్కడ కూడా జాతర ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కూడా అంతే ఆనందం చాలా మధ్య బుధవారం సారలమ్మను, గురువారం సమ్మక్కను ఆనందోత్సాహాల మధ్య భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు ఆహ్వానం పలికారు. పలుచోట్ల మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు కూడా వనదేవతలకు మొక్కులు సమర్పించుకొని బంగారం వారి ఎత్తు బెల్లాన్ని సమర్పించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలంతా మంచిగా పంటలు పండి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని వనదేవతలకు మొక్కుకున్నట్లు తెలిపారు. సమ్మక్క రాకతో భక్తులు పట్టలేని సంతోషంతో వనదేవతలను దర్శించుకుని వారి యొక్క ముక్కులైన చీరేసారలతోపాటు మేకలు, కోళ్లను బలి ఇచ్చి నైవేద్యంగా పెట్టి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనదేవత దర్శనానికి వచ్చిన భక్తచనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీల ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు యంత్రంగా కూడా భారీ భద్రత ఏర్పాటు చేసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :