Sunday, 13 September 2026 06:18:40 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన

ధనుర్మాసం సందర్భంగా నెలరోజుల పాటు భజన

Date : 10 January 2026 02:38 PM Views : 306

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో శనివారం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆమ్నాయ వర్ధిని కమిటీ నిర్వాహకులు ఒజ్జల గణేష్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి పంచాభిషేకం, సుదర్శన హోమం కార్యక్రమం జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 17 నుండి జనవరి 15 వరకు నెల రోజులపాటు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం సహస్ర దీపార్చన కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎంతో మహిమాన్వితం కలిగిన ఈ దేవాలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా విరసిల్లుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తల్లం శ్రీనివాస్, నల్లగొండ శ్రీనివాస్, శ్రీరంభట్ల నరహరి, యజ్ఞంభట్ల లక్ష్మీరాజ్యం (లచ్చు), అవధానుల శ్రీనివాస్, విష్ణుదాస్, రామడుగు సాయి శ్రీనివాస్, భయ్యాగారి రాజు, గులుకోట శ్రీకాంత్, మహావాది కృష్ణమోహన్, శ్రీరంభట్ల సంతోష, గొలుగుల శ్రీదేవి, తపిలిస్ట్ రాజేశం, ఆలయ పూజారి తిరువరంగం వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :