Monday, 14 September 2026 04:44:21 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మొదటి సంతకం అభివృద్ధిపైనే చేస్తా

Date : 22 December 2025 11:06 PM Views : 288

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గ్రామ అభివృద్ధి ఫైల్ పైనే మొదటి సంతకం చేస్తానని రచ్చపల్లి సర్పంచ్ కనవేని స్వప్న శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంథని మండలం రచ్చపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా కనివేనా స్వప్న శ్రీనివాస్, ఉప సర్పంచ్ గా గుర్రం సృజన సదానందం గౌడ్, వార్డు సభ్యులుగా గుర్రాల స్వప్న రామ్మూర్తి, శనగారపు తిరుపతి, వాంక్ డోర్ సమ్మక్క, సాదుల రాజేందర్, గుర్రాల రాములు, సింగనవేణ కీర్తన కుమార్, జాగిరి భూమేష్ లు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ కనవేని స్వప్న శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధి కోసం భాధ్యతగా తమ వంతు కృషి చేస్తామన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో రచ్చపల్లి గ్రామాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామంలో ఏలాంటి సమస్యలైనా తమ దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కరిస్తూ అభివృద్ధిలో రచ్చపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతానని స్వప్న శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: