Wednesday, 29 July 2026 09:05:49 PM
# కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు..

ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు

Date : 23 April 2026 08:05 PM Views : 172

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ఈ నెల ఇరవైన జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభ భారీ స్థాయిలో విజయవంతం కావడంపై కన్ను కుట్టిన పుట్ట మధు, చల్ల నారాయణ రెడ్డి లు సీఎం రేవంత్ రెడ్డి, అభి వృద్ధి ప్రదాత శ్రీధర్ బాబుల పై అసత్య ఆరోపణలు, అమ ర్యాద మాటలు మాట్లాడు తున్నారని పలువురు కాంగ్రె స్ నాయకులు ఈజీఎస్ స్టే ట్ కౌన్సిలర్ నెంబర్ దండు రమేష్. జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాయకులు పం తకాని సమ్మయ్యలు.మండిపడ్డారు. కాటారం మండల కేం ద్రం అయ్యప్ప టెంపుల్ లో ఏర్పాటు బుధవారం చేసిన పాత్రికేయ సమావేశంలో పు ట్ట మధుకర్.మా నాయకుల పై చేసిన వాక్యాలను తీవ్రం గా ఖండించారు. పరిపాలన చేతకాక ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెడితే,అది చేతకాని కెసిఆర్, పుట్ట మధు, నారా యణ రెడ్డిలు. అధికార కాంగ్రె స్పై అర్ధరహిత ఆరోపణలు చేస్తూ,అబాసు పాలవుతు న్నారని,ఓ ప్రకటన లో పేర్కొ న్నారు.అభి వృద్ధి ధ్యేయం గా కోట్లాది రూపాయల నిధు లతో రైతు,మహిళా,విద్యా ర్థి,ఉద్యోగ ఉపా ధ్యాయ, సంక్షేమ ధ్యేయంగా కొనసా గుతున్న రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వాన్ని వి మ ర్శించడం సిగ్గుచేటని అన్నా రు.పుట్ట మధు వైఖరి మా ర్చుకోకపోతే ప్రజల చేతిలో మరల గుణపాఠం తప్ప ద ని,వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసా య శాఖ మార్కెట్ చైర్పర్సన్ తిరుమల,యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చీమల సందీప్,మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అం గోత్ సుగుణ,జనరల్ సెక్రట రీ కుమ్మ స్వప్న,సర్పంచులు జగదీశ్వర్ శరత్ జిల్లాఅధ్య క్షులు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమే ష్ రెడ్డి,నాయకులు దేవేందర్ రెడ్డి,విక్రమ్,ఉప సర్పంచ్ కొం డ గొర్ల బానయ్య,రాజేష్,శ్రీ హరి రాజు,విజయ రెడ్డి శ్రీని వాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: