Tuesday, 28 July 2026 11:01:42 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణీ

Date : 25 October 2025 04:24 PM Views : 298

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / కురవి : మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం జిల్లాపరిషత్ హై స్కూల్ ,మోద్గుల గూడెంలో క్రీడా దుస్తులు పంపిణీ చేసిన తెలుగు సమితి అఫ్ నేబ్రాస్కా మరియు స్ఫూర్తి ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోద్గుల గూడెంలో 25 మంది విద్యార్థులకు క్రీడా దుస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మోద్గుల గూడెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. సత్యనారాయణ చారి గారు అధ్యక్షత వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు స్ఫూర్తి ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం,మనమే కాకుండా మనతో పాటు మన వారిని అందరూ అత్యున్నతులుగా ఎదిగేలా కృషి చేయాలని కోరారు. ఆటల పట్ల ఆసక్తి ఉన్నవారు, క్రీడలతోపాటు విద్యా విధానంలో కూడా చురుకుగా ఉంటారని చదువుతోపాటు క్రీడలు కూడా విద్యార్థి జీవితంలో ముఖ్యం అని అన్నారు. స్ఫూర్తి ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులపై చూపించే ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపారు స్ఫూర్తి ఎడ్యుకేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రామసహాయం శ్రీధర్ రెడ్డి ,మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించాలనె ఉద్దేశంతో క్రీడా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. గ్రామంలోని తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద నిరుపేద విద్యార్థులకు సహకారం అందించుటకు సంస్థ పని చేస్తుంది అన్నారు. ప్రవేటు పాఠశాలకు దీటుగా ఉండే విధముగా పభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు క్రీడా సమయంలో ధరించే దుస్తులను అందచేశాము అన్నారు. విద్యార్థులు దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగాలని సూచించారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలనే సదుద్దేశంతో ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అంద చేశాము అన్నారు. ఈ కార్యక్రమములో స్ఫూర్తి ఎడ్యుకేషన్ ప్రధానకార్యదర్శి మేకల కృష్ణయ్య, స్టెప్ హోప్ ఫౌండేషన్ అధ్యక్షుడు యన్ శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు లత, ఇందిరా, సలీమ్,వీరన్న, దీపిక, రజిత, భాగ్యలక్ష్మి, టి.రమేష్, బాలాస్టి రమేష్, వెంకన్న, సునీల్, అనిత రాణి, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: