Tuesday, 28 July 2026 11:44:33 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

మరిపెడలో ఘనంగా 'హనీ 7 బార్ అండ్ రెస్టారెంట్' పునఃప్రారంభం

ప్రారంభించిన వివిధ పార్టీల నాయకులు..

Date : 29 January 2026 10:46 PM Views : 204

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 'హనీ 7 బార్ అండ్ రెస్టారెంట్' గురువారం ఘనంగా పునః ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు వంటికొమ్ము యుగంధర్, గుడిపూడి నవీన్ రావ్, కుడితి మహేందర్ రెడ్డి, గుగులోతు వెంకన్న, గుగులోతు రాంబాబు, గుండాగాని వేణు, పానుగోతు రాంలాల్, గుండాగాని వెంకన్న, మార్కండేయ రమేష్ హాజరై పునః ప్రారంభం అవుతున్నా హాని సేవన్ బార్ అండ్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ప్రజలకు మరియు ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు అందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని పునః ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. యాజమాన్యం మాట్లాడుతూ, తమ హాని సేవన్ బార్ అండ్ రెస్టారెంట్‌లో రుచికరమైన వంటకాలతో పాటు కస్టమర్ల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో స్థానిక నాయకులు, వ్యాపార ప్రముఖులు మరియు రెస్టారెంట్ యాజమాన్యం. అభిమానులు, స్థానికులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :