Friday, 11 September 2026 08:59:55 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ముద్దు పెట్టుకుని భవిష్యత్తులో రాణించాలి...

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

Date : 31 August 2026 10:02 PM Views : 86

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకుని భవిష్యత్తులో రాణించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. సోమవారం మంచిర్యాల జిల్లా లక్షెటిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో ఆశపెట్టుకొని పిల్లలను చదివిస్తారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదువుకున్నట్లయితే వారి భవిష్యత్తులో రాణించడంతోపాటు నేర్పిన గురువులతోపాటు తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరు తెచ్చిన వారవుతారన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అంశంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి చదవాలని ఇతర అంశాలపై దృష్టి పెట్టినట్లయితే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని ఆయన సూచించారు. దినదినం పోటీ ప్రపంచంలో ప్రతి విషయంలో పోటీ ఎక్కువ అవుతుందని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసమే ఆలోచించి తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలన్నారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడి విద్య నేర్పిస్తున్నారు ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నట్లైతే తప్పకుండా విజయాన్ని సాధించిన వారవుతారు అన్నారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ ఉపాధ్యాయ సిబ్బంది స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: