Monday, 14 September 2026 08:06:58 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

కార్తీక పౌర్ణమి జాతరకు ఏర్పాట్లు పూర్తి

Date : 01 November 2025 08:35 PM Views : 348

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ రాష్ట్రంలో రెండవ తెలంగాణ రాష్ట్రంలో అన్నవరం గా ప్రసిద్ధిగాంచిన శ్రీ సత్య దేవుడి ఆలయంలో ఈనెల 5న జరిగే కార్తీక పౌర్ణమి జాతరకు ఏర్పాటులు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తో పాటు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ సమీపంలోనూ పుణ్య గోదావరి ఉండడంతో ప్రతి ఒక్కరు గోదావరిలో స్నానాలు ఆచరించి కాలినడకన ఆలయానికి చేరుకొని మొదటగా దేవుడిని దర్శించుకుంటారు. కార్తీక పౌర్ణమిలో సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని ఉద్దేశంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తారు. ఈ జాతరను తొలగించడానికి తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుండి భక్తులు వేలాది సంఖ్యలో తరలివస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వచ్చిన భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. జాతర రోజున స్వామి వారిని దర్శించుకోవడానికి పెద్ద పెళ్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతోపాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు హాజరవుతారని తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచిర్యాల ఎసిపి ఆధ్వర్యంలో లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: