Tuesday, 15 September 2026 07:01:56 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 29 July 2026 10:04 PM Views : 129

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నేడు పాములపాడు మండలంలోని, మద్దూరు పంచాయితీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "ఇంటింటికి కూటమి ప్రభుత్వం" కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నాయకులతో, అధికారులతో కలిసి ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని, కరపత్రాలు పంచుతూ కూటమి ప్రభుత్వం-2 ఏళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించటమైనది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రజల వద్దకు వెళ్లి జవాబుదారీతనంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యక్తం చేస్తున్న విశ్వాసం మరింత బాధ్యతను పెంచుతోందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల విషయాన్ని ఇప్పటికే ఐటి & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే నిధులు విడుదలై అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం అన్నారు సూపర్ సిక్స్ హామీల అమలుతో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. తల్లికి వందనం, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువస్తున్నామని ప్రజలకు వివరించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. కూటమి ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం, సహకారం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననీ అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, ఎస్సై పి.తిరుపాలు, వైద్య ఆరోగ్యశాఖ సిహెచ్ఓ రేణుకాదేవి, టిడిపి మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, మండల నాయకులు మద్దూరు తిమ్మారెడ్డి, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, ఎర్రగుడూరు హరినాథ్ రెడ్డి, భానుముక్కల బండ్లమూరి వెంకటేశ్వరరావు, ఇస్కాల నాగలక్ష్మి రెడ్డి, చెలిమిళ్ళ ఆదినారాయణ, ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దూరు పెద్దన్న, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ రవీంద్ర, పాములపాడు మండల పరిధిలోని కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: