Sunday, 13 September 2026 01:12:44 AM
# కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు..

మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక

పాములపాడు మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్, డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు ల ఆధ్వర్యంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య సమక్షంలో దాదాపుగ

Date : 28 July 2026 09:47 PM Views : 182

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన దాదాపు 20 కుటుంబాల వైసిపి కార్యకర్తలు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్, డివిఎంసి మెంబర్ లింగాల.నాగరాజు ల ఆధ్వర్యంలో అల్లూరు గ్రామంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య మరియు నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే గిత్త. జయసూర్య పార్టీ కండవాలు మెడలో వేసి, సాదరంగా ఆహ్వానం పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నందికొట్కూరు మార్కెట్ డైరెక్టర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి, టిడిపి పాములపాడు మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్, డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం మరియు గ్రామాలలో రోడ్లు, మౌలిక వసతులను చూసి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, అలాగే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి గ్రామాలలోని, వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీకి సేవ చేసి మంచి గుర్తింపు తేవాలని, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ మద్దతు దారులను అఖండ మెజార్టీతో గెలిపించి నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర.శివానందరెడ్డి కి కానుకగా ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా మండలంలోని, ఇతర గ్రామాలలో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు త్వరలో భారీ సంఖ్యలో చేరే అవకాశం ఉందని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో వారిలో బత్తిని బాలయేసు, లింగాల జకరయ్య, యువరాజు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, బత్తిని నరసన్న, మల్లెపూవు రమేష్, ఎల్.శ్రీనివాసులు, లింగాల విజయ్, కుమార్, తెరిపూగు రాజు, లింగాల అమర్, ఎల్.ప్రేమరాజు, బత్తిని రమేష్, శ్యామలమ్మ, అంకమ్మ, జయ లక్ష్మమ్మ, లక్ష్మీదేవి, సుబ్బలక్ష్మి, పద్మమ్మ, మల్లెపోగు రమణమ్మ, లింగాల నీలమ్మ, లింగాల రాజేష్, లింగాల సదానందం, తదితరులు చేరడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :