Wednesday, 29 July 2026 08:27:42 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి

పీ.వెంకటేశ్వర్లు సిపిఐఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి

Date : 02 June 2026 06:54 PM Views : 166

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : ఫేస్ యాప్ రద్దు చేయాలి..?ప్రభుత్వం నిర్ణయించిన రోజు వారి కూలీ జాతీయ ఉపాధి హామీ శ్రామికులకు రూ 600 కనీసం వేతనం ఇవ్వాలని..? సి.పి.ఐ (ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు..? నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలోని, రేగడగూడూరు గ్రామ శివార్లలో జాతీయ ఉపాధి హామీ శ్రామికులను మంగళవారం రోజు సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఉపాధి హామీ కార్మికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలని దీని ద్వారా నెట్ లేకపోవడంతో శ్రామికులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని,ఫేస్ యాప్ ను వెంటనే రద్దు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ శ్రామికునికి రోజు వారి కూలి రూ 600 ఇవ్వాలని అలాగే సంవత్సరంలో 200 రోజులు పని దినాలను కల్పించాలని,125 రోజులు పని దినాలు పెరిగిన కేవలం100 మాత్రమే పని దినాలను పని దినాలను కల్పించారని అన్నారు. అలాగే ప్రతి వ్యవసాయ కూలీకి 125 రోజులు పని చూపే విధంగా చూడాలని అన్నారు. పని చేసే చోట మజ్జిగ,మెడికల్ కిట్లు, గ్రామానికి కి.మి 5 లోపు ఉంటే శ్రామికులకు రవాణా చార్జీలు ఇవ్వాలని అన్నారు. సమ్మర్ వేసవి అలవెన్స్ 30% కలపాలని అన్నారు.100 రోజులు పని చేసిన శ్రామికులకు పని ముట్లు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధి హామీ శ్రామికులు శ్రీనివాసులురాజు, ఇమ్మానియేలు,వెంకటయ్య, సరోజమ్మ, దేవమ్మ, లక్ష్మీ, జయలక్ష్మి, సుశీల, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: