Thursday, 30 July 2026 12:40:46 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆర్.జయ శేఖర్(కొత్తపల్లి ఎస్ఐ)

Date : 08 June 2026 07:16 AM Views : 115

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని కొత్తపల్లి ఎస్సై అర్.జయ శేఖర్ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఎస్సై ఆర్.జయశేఖర్ మాట్లాడుతూ సైబర్ మోసగాళ్ల నుంచి రక్షణ పొందడానికి మరియు ఆన్‌లైన్ భద్రతను పాటించడానికి ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఎస్ఎంఎస్ ల ద్వారా నకిలీ ఏపీకే ఫైల్స్ మరియు అనధికారిక యాప్‌ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు, ఎందుకంటే వీటి ద్వారా స్మార్ట్‌ఫోన్‌లు హ్యాక్‌ అయ్యి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందనీ అన్నారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఎస్‌ఎమ్‌ఎస్ లేదా సోషల్ మీడియా లింకుల ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్లు, నకిలీ లోన్‌లు లేదా ప్రభుత్వ పథకాల పేరిట ఈ -చలనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎం కిసాన్, ట్రాఫిక్ చలానాలు ఇన్విటేషన్ లింకులు పంపిస్తారన్నారు. అమాయకపు ప్రజలే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రోజుకో ఓ కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, ఆలస్యం చేయకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వ జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు లేదా అధికారిక పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు అని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :