Friday, 11 September 2026 09:31:03 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఆత్మకూరు ఎల్‌ఐసీ శాఖలో ఘనంగా 70వ వార్షికోత్సవ బీమా వారోత్సవాలు

Date : 07 September 2026 08:55 PM Views : 41

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా శాఖలో నిర్వహించిన 70వ వార్షికోత్సవ బీమా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథి డా. డి.నాగన్న మందులు మరియు యాంటీబయాటిక్స్‌ను బాధ్యతగా ఉపయోగించడంపై విలువైన సూచనలు అందించారు. దేశ నిర్మాణంలో ఎల్‌ఐసీ పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో బీమా ప్రాముఖ్యతను వివరించారు. శాఖ మేనేజర్ జయసింహ జెరపు శాఖ పనితీరు మరియు విజయాలను వివరించారు. ఈ సందర్భంగా శాఖలోని సీనియర్‌ మోస్ట్‌ ఏజెంట్లను డా. డి.నాగన్న ఘనంగా సత్కరించారు. వారోత్సవాల్లో ఏజెంట్లు, ఉద్యోగులు మరియు పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు డా. డి.నాగన్న మరియు శాఖ మేనేజర్ జయసింహ జెరపు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్స్ యూనియన్ నాయకులు సాయి బాబు, రాంబాబు, ఐసిఈయు నాయకులు విజయ్ కుమార్, రవి కుమార్, జి.నాగన్న, ఫెడరేషన్ నాయకులు రాజు, ఏవో రాజశేఖర్ నాయక్, స్టాఫ్ మిత్రులు పాల్గొన్నారు. వారోత్సవాలను విజయవంతం చేసిన అందరూ ఏజెంట్లు, ఉద్యోగులు, కస్టమర్లు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :