Tuesday, 28 July 2026 11:54:03 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

బాలికల హాస్టల్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏపీ రాష్ట్ర విద్యా సంక్షేమ & మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర డైరెక్టర్ -జి.నాగముని

Date : 25 November 2025 10:34 PM Views : 256

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న బాలికల హాస్టల్ నిర్మాణ పనులను ఏపీ రాష్ట్ర విద్యా సంక్షేమ మాలిక వసతుల అభివృద్ధి సంస్థ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన కాంట్రాక్టర్ వివరాలు కోరగా ఈ నిర్మాణానికి 2 కోట్ల, 80 లక్షల రూపాయలతో ఈ నిర్మాణం జరుగుతుందని వారు డైరెక్టర్- జి.నాగముని కీ వివరించారు. రాష్ట్ర విద్య సంక్షేమం & మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జి. నాగముని మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు విద్యార్థులకు చదువుతోపాటు వారి సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేశారని అని అన్నారు. హాస్టల్ నిర్మాణ పనులు మీరు ఒప్పుకున్న కాంట్రాక్ట్ ప్రకారం మంచి నాణ్యమైన కడ్డీలు సిమెంటు, కంకర, పిల్లర్లను క్యూరింగ్ చేయడం వంటి పనులను నాణ్యమైన గా ఉండాలని, మీరు కాంట్రాక్టులో ఉన్న అగ్రిమెంట్ పనులు చేయకుండా, నాసిరకమైన సిమెంటు, కడ్డీలు వాడినట్లు తమ దృష్టికి వస్తే, తక్షణమే పైఅధికారులకు తెలియజేసి, మీ కాంట్రాక్టర్ ను రద్దు చేస్తామనీ ఆయన హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా నిర్మాణ పనులు చేపట్టాలని అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :