Tuesday, 28 July 2026 07:39:28 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

పాములపాడులో జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ

Date : 13 July 2026 10:15 PM Views : 67

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జి తేనే నాగరాజు ల ఆదేశాల మేరకు మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాములపాడులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్.షేక్షాఅలీ ఎస్ఐఆర్ సర్వే చేస్తున్న బిఎల్ఓ గౌస్ బాషా (208)బూత్. బిఎల్ఓ బాసుర్ బీ (207)బూత్ ల లో సర్వే ఎంతవరకు జరిగిందనీ అడిగి తెలుసుకోవడం జరిగింది. బూత్ నంబర్ 207, మరియు 208 ల లోని ఎన్ని డిజిలేషన్ లను అప్లోడ్ చేశారని అడగడం జరిగింది. బూత్ నంబర్ 207లో డెత్ ఓట్లు 42 ఉన్నాయని, 34 డబుల్ ఓట్లు ఉన్నాయని, 90% డిజిటలేషన్ చేయడం జరిగిందన్నారు. బూత్ నంబర్- 207, 208 లలో ఈరోజు మిగిలిన ఓట్లు డిజిటలేషన్ పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా ఆదేశించారని అన్నారు . ఇంకా మిగిలినవి కూడా పూర్తి చేయడం జరుగుతుందనీ బిఎల్వోలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు-సయ్యద్.షేక్షాఅలీ గ్రామపంచాయతీలో మరియు మండలంలోని, ఎవరి ఓట్లు కూడా ఎస్ఐఆర్ సర్వేలో పోకుండా చూడాలని, పేర్లు కూడా ఇంగ్లీషులో తప్పులు పోకుండా చూడాలని బివోల్వోలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు గౌస్, భాసుర్ బి, శివన్న, లింగస్వామి, బిఎల్ఎ లు, తళారీ బాషూ, వాసు, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :