ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, ఆమె నివాసంలో పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే & నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరు.చరితమ్మ పుట్టినరోజు సందర్బంగా ఆమె కు జిల్లా సోషల్ మీడియా ప్రతినిధులు సయ్యద్.షర్ఫద్దీన్ అలీ, భావన వినోద్ కుమార్ లు పుష్పగుచ్చాలు చేతికి అందించి, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా సోషల్ మీడియా ప్రతినిధులు ఎస్.షర్ఫద్దీన్ అలీ, బి. వినోద్ కుమార్ లు మాట్లాడుతూ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గొప్ప గొప్ప పదవులు చేపట్టాలని, మంచి ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని నంద్యాల జిల్లా ప్రజలకు మరింత మంచి సేవా, సహకారాలు అందించాలని ఆ దేవున్నీ ప్రార్థిస్తూ ఆకాంక్షించారు.
Admin
E Nivas News