Monday, 14 September 2026 12:01:44 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ప్రధాతకు జన్మదిన శుభాకాంక్షలు

డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య జన్మదిన వేడుకలు

Date : 27 January 2026 07:55 AM Views : 230

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : నందికొట్కూరు పట్టణంలోనీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య జన్మదిన వేడుకలు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, కాటేపోగు నాగ సురేష్ ల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదినం వేడుకలకు ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు టీడీపీ మండల కన్వీనర్ & మార్కెట్ యార్డ్ డైరెక్టర్- మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పెద్దలు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర శివానంద రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నరని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొంది నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ఆ దేవుని ఆశీస్సులతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు 2వ వార్డు కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుసేన్, గిత్త.ప్రతాప్, భాస్కర్ రెడ్డి, జమీల్ లాయర్ జాకీర్, తిమ్మారెడ్డి , ఆచారి, రవీంద్ర నాయుడు, వేణు, పోలీసు రంగస్వామి, మల్యాల నాగరాజు, మల్యాల స్వాములు, ప్రసన్నలక్ష్మి, డాక్టర్ డి.వనజ, డాక్టర్ మీనాక్షి దేవి, డాక్టర్ రమణ, కుమార్, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :