ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినెట్ గా విధులు నిర్వహిస్తున్న వలతాటి.ప్రభాకర్ కి జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ కొల్ల.బత్తుల.కార్తీక్, జిల్లా ఎస్పీ, సునీల్ షేరాన్ ల చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా అవార్డు పురస్కారం అందుకున్నారు. వీధి నిర్వహణలో సేవలందించిన నాకు ఈ అవార్డు పురస్కారం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఉత్తమ పురస్కారంపై తోటి ఉద్యోగులు, ప్రజలు, బంధువులు స్నేహితులు, శ్రేయోభిలాషులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Admin
E Nivas News