Friday, 11 September 2026 10:15:08 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

15వ శతాబ్దంలో నిర్మించిన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం చరిత్ర

Date : 21 August 2026 06:56 PM Views : 116

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లాలోని, బనగానపల్లె సమీపంలో ఉన్న యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం 15వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ శైవక్షేత్రం. ఇక్కడ శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంలో ఒకే శివలింగంపై దర్శనమిస్తారు. అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసి శివుని ప్రత్యక్షం చేసుకున్నాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఆలయ చరిత్ర - విశేషాలునిర్మాణం ఈ విధంగా ఉన్నాయి. ఈ యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య సంగమ వంశ రాజులైన హరిహర, బుక్కరాయల చేత అభివృద్ధి చేయబడింది. అగస్త్య మహర్షి: అగస్త్యుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్టించాలనుకోగా, విగ్రహం బొటనవేలు విరగడంతో శివుని ఆరాధించాడు. శివుడు ప్రత్యక్షమై ఇది శిక్షక్షేత్రమని చెప్పడంతో ఉమామహేశ్వరులను ప్రతిష్టించారు. ఇక్కడి నందీశ్వరుని విగ్రహం (యాగంటి బసవన్న) క్రమంగా పరిమాణంలో పెరుగుతోందని భక్తుల నమ్మకం. ప్రతి 20 ఏళ్లకు నంది విగ్రహం ఒక అంగుళం మేర లావు పేరుతోందని ఆర్కియాలజీ సర్వే అంచనా, ఈ క్షేత్రంలో కాకులు అసలు కనిపించవు అంటారు. కారణం ఏమిటంటే అగస్త్య మహర్షి తపస్సుకు భంగం కలిగించవద్దని కాకులను శపించాడని ఇక్కడ చెబుతారు. ఇక్కడ గుహలు కూడా ఉన్నాయి. ఆలయ సమీపంలో అగస్త్య గుహ, వెంకటేశ్వర గుహ మరియు వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహలు ఉన్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: