Wednesday, 29 July 2026 10:33:48 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

72వ అఖిలభారత సహకార వారత్సవాల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసిన సొసైటీ చైర్మన్- ఏ.షహబుద్దీన్

Date : 14 November 2025 12:21 PM Views : 255

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలోని, ది ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము కార్యాలయం దగ్గర 72 వ అఖిల భారత సహకార వారోత్సవం వారోత్సవాలను చైర్మన్ ఏ.షహబుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట కార్యాలయం ముందు ది ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్- ఎ.షహబుద్దీన్ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘము చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ సహకార సంఘము నుండి అందించు అన్ని సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు. అదేవిధంగా రైతులు తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించి సొసైటీ అభివృద్ధికి చేయూత అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు & ఆత్మకూరు బ్రాంచి మేనేజర్- ఎస్.మహమ్మద్ రసూల్, సొసైటీ సిబ్బంది మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :