Sunday, 13 September 2026 01:44:37 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

మండ్లెం గ్రామంలో సెల్లు బండి ఇండియా ప్రతినిధి టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ డే అవగాహన ర్యాలీ

Date : 02 December 2025 08:06 PM Views : 262

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, చైల్డ్ ఫండ్ ఇండియా ప్రతినిధి టి.షాజహాన్ బేగం ఆద్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినం-2025 సందర్బంగా జూపాడుబంగ్లా మండలంలోని, మండ్లెం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆశలు, సిహెచ్ఓ లు, ఏఎన్ఎం లు సిబ్బంది,మరియు మహిళలు ర్యాలీగా వెళ్లి, కేజీ రోడ్డుపై మానవహారం ఏర్పాటు చేసి హెచ్ఐవి పేషెంట్లకు మనోధైర్యాన్నిస్తూ, హెచ్ఐవి రాకుండా ప్రతి ఒక్కరూ పాటుపడతామని, కొత్త ఇన్ఫెక్షన్ రాకుండా, హెచ్ఐవి తో మరణించకూడదు, హెచ్ఐవి రహిత జిల్లాను ఏర్పాటు చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల పట్ల వివక్షత, చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజంలో కలిసి జీవించాలనేది, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ - క్షయ వ్యాధి సంబంధం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూరించి, కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్‌ఐ‌వి/ఎయిడ్స్ యాక్టు-2017 పై అవగాహన కల్పించారు. చెడు అలవాట్లకు బానిస కారాదని హెచ్చరించడం జరిగింది. బాగా చదువుకుంటే ఉన్నత శిఖరాలకు ప్రతి ఒక్క విద్యార్థి ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ చిన్న నరసయ్య, సరోజిని, నరేష్, అస్మా ఖాతున్, గురుసత్య సాయి టీచర్లు లీలాకుమారి, రాజారావు, గీతా మెడికల్ సిబ్బంది, విజయమ్మ, నాగలక్ష్మి, ఆశ వర్కర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: