Wednesday, 29 July 2026 01:39:21 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

మద్దూరులో అఖిలభారత సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన జెండాను ఆవిష్కరించిన సొసైటీ చైర్మన్- వాడాల కే.జనార్దన్ రెడ్డి

Date : 20 November 2025 09:57 PM Views : 231

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మద్దూరు రైతు సేవా సహకార సంఘం నందు సీఈఓ ఎస్.ముర్తుజావలి ఆధ్వర్యంలో సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన జెండాను సొసైటీ చైర్మన్-వాడాల కే.జనార్దన్ రెడ్డి, డైరెక్టర్లు, సభ్యులు, నాయకులు, రైతులతో కలిసి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ మద్దూరు సొసైటీ చైర్మన్-కే.జనార్దన్ రెడ్డి, సీఈవో-ఎస్.ముర్తుజావలి లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు వారోత్సవాలు జరుగుతాయని అందులో భాగంగా ఈరోజు మద్దూరు సొసైటీ నందు ఘనంగా సహకార వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు కృషి చేస్తున్నాయని, రైతులు అందరూ వారికి కావలసిన ఎరువులు, పంట రుణాలు మరియు దీర్ఘకాలిక రుణాలు రైతులకు అందిస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నాయని తెలియజేశారు, నీటి సంఘ అధ్యక్షులు జి.తిమ్మారెడ్డి మాట్లాడుతూ రైతులు సొసైటీ అందిస్తున్న సేవలను వినియోగించుకొని, తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి సంఘ అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ లు వీర కృష్ణుడు, బసిరెడ్డి, అరుణమ్మ, మద్దూర్ సొసైటీ సీఈవో- ఎస్.ముర్తుజావలి, సొసైటీ సిబ్బంది జి.కిరణ్, ఎస్.మునిమ్, రేగడగూడూరు సొసైటీ సిబ్బంది మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :