Tuesday, 15 September 2026 10:45:39 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్

నక్సల్బారి స్ఫూర్తితో కొత్త పోరాటాలకు సిద్ధం కావాలి:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్

Date : 22 April 2026 10:25 PM Views : 153

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలో సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ 57 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) లిబరేషన్ 57వ స్థాపన దినోత్సవాన్ని నందికొట్కూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కొత్త బస్టాండ్ నుండి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం పటేల్ సెంటర్‌లో జెండా ఆవిష్కరణ చేసి కామ్రేడ్ చారుమజుందార్, కామ్రేడ్ వినోద్ మిశ్రా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పిక్కిలి వెంకటేశ్వర్లు, ఏఐఎస్ఎ రాష్ట్ర కార్యదర్శి స్వామిదాసు, నాగార్జున, మహిళా సంఘం నాయకురాలు బీబీ లు మాట్లాడుతూ సిపిఐ(ఎంఎల్) పార్టీ నక్సల్బారి రైతాంగ పోరాట స్ఫూర్తితో ఏప్రిల్-22, 1969 ఏర్పడి ప్రజా ఉద్యమాలను ముందుకు నడిపిస్తూ వస్తోందని గుర్తు చేశారు. అమెరికా ఇజ్రాయిల్ దౌర్జన్యంగా ఇరాన్ లెబనాన్ పై చేస్తున్న యుద్ధాన్ని ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం నిర్మించడం అత్యవసరమన్నారు. అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దేశంలో ఒకవైపు కార్మికులు, రైతులు, విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తుండగా, మరోవైపు ప్రభుత్వ విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా మారుతున్నాయని కొత్త లేబర్ కోడ్లు, వ్యవసాయంపై ప్రభావం చూపే వాణిజ్య ఒప్పందాలు, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం వంటి అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దళిత గిరిజన ఆదివాసి హక్కుల కోసం సిపిఐ(ఎం ఎల్)లిబరేషన్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందని నిజమైన సార్వభౌమ, లౌకిక, సామ్యవాద దేశాన్ని నిర్మించడం కోసం ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ(యమ్ యల్) లిబరేషన్ ఉమ్మడి జిల్లా నాయకులు టి.నరసింహులు, కాటేపోగు స్వామన్న, వేల్పుల.ఏసన్న, లింగాల శ్రీనివాసులు, పిక్కిలి మాధవ నాయుడు, మండ్ల శ్రీనివాసులు, మహబూబ్ బాషా, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాళ్ళు ఎస్.బిబి, పి.మణికుమారి, ఎస్.నూర్జహాన్, వేల్పుల రాణమ్మ, నవ్వే సాని, శాంతి బాయి, ఎస్.షకీరా, శాలుబి, పసలిం సుల్తాన్, ఆర్ వై ఏ నాయకులు లింగాల శివకుమార్, దావీదు, శాంతిరాజు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: