Wednesday, 29 July 2026 01:03:38 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించిన నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం

Date : 07 December 2025 01:28 PM Views : 235

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : భారతరత్న సంఘసంస్కర్త ప్రపంచ మేధావి అనగారి ప్రజల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల ఘనకీర్తి ,మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని, మిడుతూరు కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం, మహిళా నాయకులతో కలిసి పూలమాలలువేసి, ఘనంగా అర్పించడం జరిగింది. ఈ సందర్భముగా నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు- టీ.షాజహాన్ బేగం మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు పురుషులతో సమానం మహిళలకు ఉద్యోగాలు సమాన చదువులు కల్పించినటువంటి మహనీయుడని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి నటువంటి ప్రతి అక్షరంలో బ్రతికే ఉన్నారు అని చెప్పారు. ఇలాంటి గొప్ప ఆదర్శమూర్తులను ఎప్పటికీ మరిచిపోకూడదని అంబేద్కర్ ఇచ్చినటువంటి భావాలను స్ఫూర్తిగా తీసుకొని జీవించాలని చెప్పడం జరిగింది. అంబేద్కర్ జ్ఞానం, ధైర్యం, లక్ష్యం, గమ్యాన్ని చూపిన చిరస్మరణీయులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు లీలావతి, లక్ష్మీదేవి, దేవమ్మ, కమలమ్మ ,హుస్సేన్, బి.మహబూబ్బి, దస్తగిరమ్మ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :