Sunday, 13 September 2026 12:55:41 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఆవిర్భవించిన సంఘం పి ఆర్ టీ యూ

పి ఆర్ టి యు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన నాయకులు

Date : 10 February 2026 08:58 AM Views : 221

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పంచాయతీ రాజ్ ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన పి ఆర్ టీ యూ, ఫిబ్రవరి 9, 1971 న ఆవిర్భవించింది. నాటి నుంచి నేటి వరకు అనేక GO లు సాధించి ఉపాధ్యాయ సంక్షేమం కోసం పాటుపడుతూ, ఉపాధ్యాయ మన్నన పొందిన మేటి సంఘంగా వుందని పి ఆర్ టీ యూ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ ప్రస్థానంలో పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉపాధ్యాలతో సమానంగా అన్ని సౌకర్యాలు సాధించామని, 010 సాలరీ, ప్యానెల్ గ్రేడ్ పదోన్నతులు, సెలవులు, జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్లకు డీడీఓ అధికారాలు, ఎంఈవో, డిప్యూటీ డీఈవో పదోన్నతులు, ఉమ్మడి సర్వీస్ రూల్స్, మహిళలకు 5 ప్రత్యేక సెలవులు, పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్, అప్రెంటిస్ ఉపాధ్యాయులకు 2 నోషనల్ ఇంక్రిమెంట్, 398 స్పెషల్ పే కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్స్, అప్రెంటిస్ రద్దు, మెరుగైన పిఆర్సి లు, ఇలా అనేక జీవో లు సాధించి అహిర్నసలు ఉపాధ్యాయ సంక్షేమం కోసం పాటుపడుతూ, నేటితో 55 వసంతాలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ రోజు పి ఆర్ టీ యూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పరిధిలోని, ఎస్.ఆర్.బీ.సీ. కాలనీలో ఉన్న, మానవత నిలయం వృద్ధాశ్రమంలోని, వృద్ధులకు పండ్లు, ఫలాలు అందించి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇబ్రహీం, పి.నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్, ఎస్.వి.రామిరెడ్డి, దామరేకుల రవి , జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్ ఆత్మకూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, జి.హనుమంతు, కొత్తపల్లి మండల అధ్యక్షుడు సయ్యద్ కలిముల్లా, వెలుగోడు మండల అధ్యక్షుడు సయ్యద్ మొహినుద్దీన్, పాములపాడు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.సాంబ శివుడు, పి.హరినాథ్ బాబు, జిల్లా నాయకులు ఖాజా, రఫీక్, శివయ్య మండల కార్యవర్గ సభ్యులు నరేష్, సమ్మద్, అర్షద్. మహబూబ్, కరీం, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :