Friday, 11 September 2026 09:06:20 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలి..

పాములపాడు సాంఘిక సంక్షేమ వసతి గృహం బాలికలకు మెటీరియల్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 23 July 2026 07:22 PM Views : 116

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : దేశ పోరాటం న్యూస్ పాములపాడు:-సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన పాములపాడులోని, సాంఘిక సంక్షేమ వసతి గృహంలో (ఎస్సీ గర్ల్స్ హాస్టల్) బాల బాలికలకు మెటీరియల్ కిట్స్‌ పంపిణీ కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే గిత్త.జయసూర్య హాస్టల్‌లో అందుతున్న సదుపాయాలు, చదువుకునే వాతావరణం, భోజన వసతి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, అధికారులతో, నాయకులతో కలిసి విద్యార్థినులకు ట్రంక్ పెట్టెలు (బాక్సులు), ప్లేట్లు, గ్లాసులు, బెడ్‌షీట్లు, కార్పెట్లు, టర్కీ టవళ్లు, స్వెట్టర్లు, నైట్ డ్రస్సులు, షూలు, సాక్సులు, తదితర వస్తువులను అందజేశారు. అనంతరం పాములపాడు మండలంలోని, రుద్రవరం గ్రామానికి చెందిన జాల శ్రీకాంత్ యాదవ్ కి సంబంధించిన 1,40,343/- సీఎం సహాయనిధి చెక్కును లబ్ధిదారుని తండ్రి జాల కృష్ణమోహన్ కి ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సాధికారత అధికారి ఎం.వి.శివారెడ్డి, ఏఎస్ డబ్ల్యూ ఓ-కె.సి.రాముడు, ఆత్మకూరు రూలర్ సిఐ ఎం.సురేష్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, ఎంఈఓ-1 బాలాజీ నాయక్, విబిజి రామ్ జి పథకం ఏపీవో బి.జయంతి, పాములపాడు ఎస్సీ బాలికల వసతి గృహం వార్డెన్ డి అనిత విజయకుమారి, నియోజవర్గంలోని ఇతర హాస్టల్ల వార్డెన్ లు ఉమాదేవి, మహేశ్వరుడు, విజయ్, రవికుమార్, కరుణలత, రుద్రవరం టీడీపీ నాయకులు రాచపూడి సురేష్, మధుసూదన్ రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం బాష, మండల నాయకులు హరినాథ్ రెడ్డి, తిమ్మారెడ్డి, బండ్లమూరి వెంకటేశ్వరరావు, మద్దూరు సొసైటీ చైర్మన్ వాడాల జనార్ధన్ రెడ్డి, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, జూటూరు హాఫీజ్, పూసల కృష్ణయ్య, ఉన్నం రాము, ఆంజనేయులుగౌడ్, లింగస్వామి, జిల్లా ఎస్ఎస్సి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ రవీంద్ర, హెడ్ కానిస్టేబుల్ ఎం.వి.రమణ, ఆర్డబ్ల్యూఎస్ జేఈ సువర్చల, పి ఆర్ జెఈ రాఘవేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :