Tuesday, 15 September 2026 06:14:40 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ నమోదు గడువును పొడిగించాలి

గడువు దగ్గర పడడంతో బిఎల్ఓ ల అగచాట్లు:-అబ్దుల్ రహిమాన్ ఆవాజ్ కమిటీ రాష్ట్ర నాయకుడు

Date : 10 July 2026 09:18 PM Views : 104

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం ఎన్నికల కమిషన్ ఊహించినంత వేగంగా నడవడం లేదని ఆవాజ్ రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్దుల్ రహిమాన్ పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఈనెల-14వ తేదీతో ముగిస్తుండడంతో ఓటరు సవరణ నమోదు చేసుకోని వారు ఇంకా చాలామంది మిగిలి ఉన్నారని కాబట్టి సవరణ కార్యక్రమాన్ని మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఆవాజ్ కమిటీ సభ్యులు స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్దుల్ రహిమాన్, ఇతర నాయకులు మాట్లాడుతూ అనేక చోట్ల ఫారాలు ఎలా నింపాలో తెలియక సతమతమవుతున్న వారికి ఆవాజ్ కమిటీ సభ్యులు అవగాహన పరుస్తూ ఉన్నారని అయినప్పటికీ అనేక చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు నింపడానికి ఆలస్యం అవుతుందని, తొందరపాటుకు డిజిటలైజెషన్ పేర్లు తప్పులు పోతున్నాయని అన్నారు. ఎలక్షన్ కమిషన్ దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ప్రత్యేక ఓటు నమోదు చేసుకోవాలి కాబట్టి, మరికొన్ని రోజులు గడువును పొడిగించి ఓటరు నమోదు ప్రక్రియను సజావుగా జరిగేటట్లు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ సభ్యులు మహబూబ్ బాషా, ఆయిల్ షఫీ, అబ్దుల్లా, షేక్ షా, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: