Saturday, 12 September 2026 11:57:47 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

సబ్ ఎడిటర్- ఎస్.షర్ఫద్దీన్ అలి కి "ది బెస్ట్ రిపోర్టర్ అవార్డు-2025"ను ప్రధానం చేసిన జర్నలిస్టు సంఘాల నాయకులు

Date : 11 November 2025 05:28 PM Views : 404

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని, పాములపాడుకు చెందిన సబ్ ఎడిటర్- ఎస్.షర్ఫద్దీన్ అలి కి గత 23 సంవత్సరాలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ, అందరికీ ఆదర్శవంతమైన మంచి వార్త కథనాలు రాస్తున్నందుకు "ది బెస్ట్ రిపోర్టర్ అవార్డు-2025" కు జర్నలిస్టు సంఘాల నాయకులు తుపాకుల. రమేష్, చంద్రశేఖర్, వీరేష్ లు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టు యూనియన్ నాయకులు చీఫ్ ఎడిటర్ తుపాకుల. రమేష్, ఎడిటర్ చంద్రశేఖర్, ఇన్చార్జి వీరేష్, తదితర నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రమైన పాములపాడు చెందిన సయ్యద్. షర్ఫద్దీన్ అలి గత 23 సంవత్సరాలుగా వివిధ పత్రికలలో, చానల్స్ లో మండల విలేఖరిగా చేరి, నియోజకవర్గ ఇన్చార్జ్, ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్చార్జిగా, ఇప్పుడు సబ్ ఎడిటర్ గా పనిచేయడం గర్వకారణం అన్నారు. స్థానిక, దేశ, విదేశాల వార్తలు, కవితలు, అన్యాయాలకు, మానవత్వానికి, మతసామరస్యానికి సంబంధించిన వార్తలు రాయడం ఆయన హాబీ అని అన్నారు. ఆయన వార్త కథనాల ద్వారా రాజకీయ నాయకులు, సమాజ సేవకులు, కవులు, కళాకారులు, సామాజికవేత్తలు, మేధావులు గల్లి నుండి రాష్ట్రస్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం జరిగిందన్నారు. ఈ విధంగా అందరికీ సంబంధించిన వివిధ రకాల వార్తలు రాసి అందరి ఆదరాభిమానాలు పొందడం జరిగిందన్నారు. ఈరోజు కర్నూలు పట్టణంలోని, సి. క్యాంపు సెంటర్లో ఉన్న టీజీ లక్ష్మీ వెంకటేష్ కమ్యూనిటీ హాల్లో జరిగిన రాష్ట్రస్థాయి విలేకరుల సమావేశంలో సబ్ ఎడిటర్-ఎస్.షర్ఫద్దీన్ అలి కి శాలువా కప్పి, సర్టిఫికెట్ చేతికి అందించి, ఉత్తమ జర్నలిస్టు అవార్డును ప్రధానం చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు కే.నాగన్న, రాఘవేంద్ర, నారాయణస్వామి, జె.నాగరాజు, కే.అంకన్న, కుందు.లక్ష్మన్న,చంద్ర, రాముడు, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: