ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / : పామూరు :- పామూరు మండల నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన అనూక్ ని వగ్గంపూడి గ్రామం పంచాయతీ టీడీపీ ముఖ్య నాయకులు ఉప్పుగండ్ల సురేష్, రెక్కల.వెంకటరమణ రెడ్డి, చావా సుబ్బారావు, బైరెడ్డి సుధాకర్ లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి, పుష్పగుచ్చం చేతికి అందించి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అనంతరం వారు ఎస్సైతో ఆత్మీయంగా మాట్లాడి పట్టణంలో ప్రదానంగా ఉన్న ట్రాఫిక్ సమస్య గురించి తెలిపారు.
Admin
E Nivas News