ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, మల్యాల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరు అయిన లబ్ధిదారులు నక్కల మద్దిలేటి కి 9,45,393/- రూపాయల చెక్కును, తాతా నాగిరెడ్డి కి 81,964/- రూపాయల చెక్కులను నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, బాలమద్దయ్య, వెంకటేశ్వర్లు, శ్రీను, అంజిబాబు, కృష్ణ, సవారీ, రాజు, దుబ్బన్న, దామోదర్, బాషా, నాగేశ్వరరావు, శంకర్, వలి, పాపన్న, శ్రీరాములు తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News