Friday, 11 September 2026 10:26:05 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

సింగపూర్ దేశంలో పెందుర్తి ఎమ్మెల్యే పి.రమేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన డాక్టర్ టేకూరి.నాగేష్

Date : 03 August 2026 06:43 PM Views : 99

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు సింగపూర్ దేశానికి వచ్చిన పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల.రమేష్ బాబుకు శాలువా కప్పి, ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు భారతీయులందరికీ, మరియు సింగపూర్ లో ఉన్న తెలుగు సమాజానికి పేరుపేరునా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పెందుర్తి నియోజవర్గ ఎమ్మెల్యే పంచకర్ల.రమేష్ బాబు ని ఆత్మీయంగా కలిసి సత్కరించడం నాకు ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉందని అన్నారు. ఆయనకు కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు నిత్య సమాజసేవకుడిగా దేశ, విదేశాలలో అనేక ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సింగపూర్ డాక్టర్ టేకూరి.నాగేష్ మరిన్ని గొప్ప గొప్ప విజయాలు సాధించి, అందరి మండల పొందాలని, ఆయురారోగ్యాలతో చిరకాలం ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని సామాజికవేత్తలు ఆ దేవున్నీ ప్రార్థిస్తూ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సింగపూర్ డాక్టర్ టేకూరి.నాగేష్ మాట్లాడుతూ స్నేహం అనేది రక్త సంబంధం కాదనీ, మనసులను కలిపే అద్భుతమైన ఆత్మీయ బంధం గొప్పదని అన్నారు. కష్టాల్లో అండగా నిలిచి, సంతోషాల్లో తోడుగా ఉంటూ, జీవిత ప్రయాణాన్ని మరింత అందంగా మార్చే ప్రతి స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. నా జీవిత ప్రయాణంలో భాగమైన ప్రతి మిత్రునికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మన స్నేహం ఎల్లప్పుడూ ఇలాగే ప్రేమ, నమ్మకం, ఆప్యాయతలతో చిరస్థాయిగా ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :