Sunday, 13 September 2026 01:04:26 AM
# దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్

ఆత్మకూరు పట్టణంలోని, హోటల్స్ ను, రెస్టారెంట్లను తనిఖీ చేసిన మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ ఓబులేసు

Date : 17 February 2026 10:14 PM Views : 152

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, హోటళ్ళ ను, రెస్టారెంట్లను మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ ఓబులేసు తన సిబ్బందితో కలిసి తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో గల హోటల్ మరియు రెస్టారెంట్ యజమానులకు వారి హోటల్స్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొనవలెను. మరియు హోటల్స్ యందలి కిచెన్ గోడలు పరిశుభ్రంగా ఉంచుకొనవలెనని, వంట చేసే, వడ్డించే కార్మికుల చేతికి కాళ్లకు చర్మవ్యాధులు లేకుండా చూసుకునవలెనని మరియు వారికి గ్లౌజులు మాస్కులు ఉండే విధంగా చూసుకునవలెనని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వినియోగదారులకు మంచి నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని సురక్షిత మంచినీటిని సరఫరా చేయవలెనని తెలియజేశారు. వారి హోటల్స్ లకు సంబంధించిన మునిసిపల్ ట్రేడ్ లైసెన్స్ లను సకాలంలో చెల్లించవలసిందిగా వారిని కోరడమైనది. ఏ విధమైన పొరపాటు జరిగిను మున్సిపల్ చట్టం ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకొనబడునని వారిని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ ఔకు.ఓబులేసు, అసిస్టెంట్ ఇంజనీర్ షాహిర్ భాష, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు షేక్.ఖాజా, ఇతర మున్సిపల్ సిబ్బంది హాజరు కావడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: