ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండలంలోని మిట్టకందాల మజారా బుద్దానగర్, వాల్మీకి నగర్ గ్రామాలలో ఆదివారం ప్రభుత్వం సెలవు దినం అయ్యిన సైతం లెక్క చెయ్యకుండా మన బూత్ బిఎల్ఓ షేక్.ముర్తుజావలి ఎస్ఐఆర్ ఓటర్ సరళి ప్రక్రియలో భాగంగా చాలా వేగవంతం జరుగుతుంది. మాండ్ర సేవాదళ్ అధ్యక్షులు భావన రాము, ఇంటి ఇంటి తలుపు తట్టి బిఎల్ఏ మండల కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్, బూత్ ఇంచార్జి భావనా నాగశ్రీను ఆధ్వర్యంలో అప్లికేషన్ లు రాసి బిఎల్ ఓ కి అందచేయ్యడం జరిగింది.
Admin
E Nivas News