Sunday, 13 September 2026 11:58:33 PM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

నియోజకవర్గంలోని,అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య నందికొట్కూరు పట్టణంలోని, ఐసిడిఎస్ కార్యాలయం నందు నియోజ

Date : 22 December 2025 09:18 PM Views : 287

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : పాల్గొనడం జరిగింది. 300 మంది అంగన్వాడీ వర్కర్లకు, సూపర్వైజర్లకు 5జీ స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు. పాత ఫోన్లలో నెట్‌వర్క్ సమస్యల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి ఆన్‌లైన్ రిపోర్టింగ్ వేగవంతమవుతుందని అంగన్వాడి వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ & మార్కెట్ యార్డ్ డైరెక్టర్- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, ఐసిడిఎస్- సిడిపిఓ మంగవల్లి, సూపర్వైజర్లు, భానుముక్కల అంగన్వాడి వర్కర్ బి.స్వాతి, పాములపాడు అంగన్వాడి వర్కర్-బి.శివలక్ష్మి, బుద్ధనగర్ అంగన్వాడి వర్కర్ శ్రీలత, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, మాండ్ర శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, సోషల్ మీడియా ప్రతినిధి ప్రవీణ్, కూటమి నాయకులు కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :