Friday, 11 September 2026 10:26:19 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

వేంపెంటలో నిర్వహించిన ఇంటింటికి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 24 August 2026 05:56 PM Views : 162

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో “రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కూటమి ప్రభుత్వం డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొని, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య ప్రభుత్వ అధికారులు, నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి తెలుపుతూ, కరపత్రాలు ఇచ్చి, అవగాహన కల్పించడం జరిగింది. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజవర్గ అబ్జర్వర్ వెంకటశివుడు యాదవ్, మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, సొసైటీల చైర్మన్లు లక్ష్మీకాంతరెడ్డి, వాడాల జనార్దన్ రెడ్డి, టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడ్, మాజీ సర్పంచ్ వై.మాణిక్యమ్మ, నాయకులు చెల్లె.హరినాధ రెడ్డి, బండ్లమూరి వెంకటేశ్వరరావు, టిడిపి కల్చరల్ మండల అధ్యక్షుడు భావన వినోద్ కుమార్, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం బాషా, రుద్రవరం రాచపుడి.సురేష్, జూటూరు నాయిని మధు, తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఇన్చార్జి ఎంపీడీవో & ఈఓఆర్డి సులోచన, విబిజి రాంజీ ఏపీవో బి.జయంతి, జెఈ- సువర్చల, ఆర్ఐ డి.ఖాజాబీ, అగ్రికల్చర్ ఏవో ఎం.వెంకట మహేశ్వర్ రెడ్డి, ఐకెపి ఏపిఎం-ఏ.ఉమామహేశ్వరి, ఏఎస్ఐ జోసెఫ్, ఐసిడిఎస్ సూపర్వైజర్, వేంపెంట టీడీపీ గ్రామ నాయకులు ఎంపీటీసీ బోనాల నాగలక్ష్మమ్మ, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ)ఆల్ఫ్రైడ్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బీసీ సెల్ మండల సెక్రటరీ మల్లికార్జున నాయుడు, మాజీ ఉప సర్పంచ్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, యువరాజు, నెంబర్ లక్ష్మన్న, చిన్న స్వామి ఆచారి, వేమా రెడ్డి, జనసేన శేషు, సోమాని నాయక్, బోనాల భాస్కర్, రత్నాకర్, నారాయణ, గోకారి, నులక చంద్ర, శేషురెడ్డి, బాబు రావు, హరికృష్ణ నాయక్, సుబ్బారావు, ఎర్రసాని రాము, తాటిపాటి నాయుడు, శ్యామా రాజు, శ్రీధర్, నాగరాజు, జీవన్న,ప్రసాద్, నాగేశ్వర్ నాయక్, బాలాజీ, సుబ్బారాయుడు, శీలం శ్రీనివాసులు, సురేష్, జయన్న, మొగిలి శ్రీను, పెద్ద రాజయ్య, రామయ్య, ఆదిరెడ్డి, లెనిన్ బాబు, బాలస్వామి, చంద్రశేఖర్ గౌడ్, శంకరాములు నాయక్, సోముల నాయక్, ఇస్కాల ఏర్వ.నాగలక్ష్మి రెడ్డి, లింగస్వామి, చెలిమిల్ల మాజీ సర్పంచ్ ఆదినారాయణ, లింగాల మాజీ సర్పంచ్ మల్లేశ్వర్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, పగిడ్యాల మండల కన్వీనర్ పలచాని మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఎ రవీంద్ర, సోషల్ మీడియా ప్రతినిధి ప్రవీణ్, ప్రభుత్వ శాఖల అధికారులు, సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :